• Oct 10, 2025
  • NPN Log

    ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో 4 మేనేజర్/లీగల్ పోస్టులకు కాంట్రాక్టు ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతున్నారు. LLB, LLM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 10వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. అభ్యర్థులను ఇంటర్వ్యూ /రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ircon.org/

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement