ఖనిజ తవ్వకాలకు అఫ్గాన్ ఆహ్వానం!
‘rare earth minerals’.. పేరుకు తగ్గట్లే అత్యంత అరుదైన ఖనిజాలివి. వీటి కోసమే అమెరికా, పాశ్చాత్య దేశాలు పాక్‌తో అంటకాగుతున్నాయి. ఈ క్రమంలో $1 ట్రిలియన్‌కు పైగా విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్న అఫ్గాన్ ఇండియా వైపు చూస్తోంది. మినరల్స్, ఎనర్జీ సెక్టార్‌లో తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తోంది. లిథియం, ఐరన్ ఓర్, కాపర్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అఫ్గాన్ మైన్లలో దొరుకుతున్నాయి.
Comments