భారత్‌తో వన్డే, టీ20 సిరీస్.. కమిన్స్ దూరం
భారత్ తో జరిగే వన్డే, T20 సిరీస్‌లకు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. కమిన్స్ ఈ సిరీస్‌లకు దూరమయ్యారు.
వన్డే: మార్ష్ (C), హేజిల్‌వుడ్, స్టార్క్, హెడ్, బార్ట్‌లెట్, కారే, కనోల్లి, డ్వార్షియస్, ఇల్లిస్, గ్రీన్, ఇంగ్లిస్, ఓవెన్, రెన్షా, షార్ట్, జంపా.
T20: మార్ష్ (C), అబాట్, బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, డ్వార్షియస్, ఇల్లిస్, హేజిల్‌వుడ్, హెడ్, ఇంగ్లిస్, కునెమన్, ఓవెన్, షార్ట్, స్టాయినిస్, జంపా.
Comments