రూ.755 ప్రీమియంతో రూ.15లక్షలు బీమా!
ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. అందుకే ఇన్సూరెన్స్ తీసుకుంటే కుటుంబ పెద్దకు ఏమైనా జరిగితే వారికి ఆర్థిక భరోసా లభిస్తుంది. పోస్టాఫీసులో ఏడాదికి రూ.755 ప్రీమియంతో రూ.15 లక్షలు, రూ.399తో రూ.10లక్షల వరకు ప్రమాద బీమా పొందవచ్చు. బీమాదారుడు చనిపోయినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా నామినీకి ఈ నగదును అందిస్తారు. ఆస్పత్రిపాలైతే ఖర్చులకూ కొంత డబ్బును అందిస్తారు. అందరికీ తెలిసేలా షేర్ చేయండి.
Comments