• Oct 10, 2025
  • NPN Log

    తెలంగాణ : సమ్మక్క-సారక్క వర్సిటీ లోగో పరిశీలిస్తే.. మధ్యలో ఎర్ర సూర్యుడు-కుంకుమ(వెర్మిలియన్), పసుపు రంగులో సమ్మక్క, సారక్క గద్దెలు, గిరిజన సంస్కృతిలో భాగమైన నెమలి ఈకలు, జంతు కొమ్ములున్నాయి. వర్సిటీ మోటోను 3 గిరిజన భాషలు, సంస్కృత పదాలతో ‘దుమ్-జ్ఞాన్-సుదారన్’ను హిందీలో రాశారు. వీటి అర్థం.. దుమ్: విద్య(కోయ), జ్ఞాన్: జ్ఞానం(బంజారా), సుదారన్: అభివృద్ధి(గోండు). కింద సంస్కృతంలో ‘జ్ఞాన్ పరమ్ ధ్యేయమ్’ అని ఉంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement