డిపార్ట్‌మెంటల్ టెస్టులకు దరఖాస్తుల ఆహ్వనం
ఆంధ్ర ప్రదేశ్ : ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు తదితరాల కోసం నవంబర్లో నిర్వహించే డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు APPSC దరఖాస్తులు ఆహ్వానించింది. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 3 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామంది. ఈనెల 7వ తేదీ నుంచి దీనికి సంబంధించిన దరఖాస్తులు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. ‘https://psc.ap.gov.in’ లో వివరాలు తెలుసుకోవచ్చని నోటిఫికేషన్ జారీచేసింది.
Comments