పృథ్వీ.. ఎందుకీ పరే’షా’న్!
పృథ్వీ షాకు టాలెంట్ ఉన్నా డిసిప్లేన్ లేదని, కాంట్రవర్సీలతో కెరీర్ నాశనం చేసుకుంటున్నాడన్న పేరుంది. ఫిట్‌నెస్, ఫామ్ లేమితో భారత జట్టుకు దూరమైన షా.. ఇటీవల దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్నాడు. ఇంతలోనే మరో గొడవతో వార్తల్లోకెక్కాడు. 2018 U19 ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు కెప్టెన్‌గా ఉన్న షా, ఆ స్థాయికి తగ్గట్లుగా కెరీర్‌ను మలుచుకోలేకపోయాడని, అప్పుడు వైస్ కెప్టెన్ గా ఉన్న గిల్ ఇప్పుడు కెప్టెన్ అయిపోయాడని నెటిజన్లు అంటున్నారు.
Comments