• Oct 10, 2025
  • NPN Log

    ఫిజిక్స్‌లో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్-2025 బహుమతి దక్కింది. జాన్ క్లార్క్, మైకేల్ డెవోరెట్, జాన్ మార్టినిస్‌ను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ‘మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్’ కనుగొన్నందుకు వారికి నోబెల్ దక్కింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement