యూనివర్సిటీలకు వీసీల నియామకం
ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్రంలోని ఐదు యూనివర్సిటీలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వైస్ ఛాన్స్‌లర్‌లను నియమించారు.
* ఆచార్య నాగార్జున- వెంకట సత్యనారాయణ రాజు
* శ్రీ వెంకటేశ్వర- టాటా నర్సింగరావు
* వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్- బి.జయరామి రెడ్డి
* జేఎన్‌టీయూ(విజయనగరం)- వి.వెంకట సుబ్బారావు
* యోగి వేమన (కడప)- రాజశేఖర్ బెల్లంకొండ
Comments