• Oct 10, 2025
  • NPN Log

    అంతుచిక్కని ఆశ్చర్యాలెన్నో దాగిన నింగిలో సోమవారం ఓ అద్భుతం కన్పించనుంది. 2025లో తొలి సూపర్‌మూన్ అక్టోబర్ 6, 7 రాత్రుల్లో కనువిందు చేయనుంది. భూమి చుట్టూ చందమామ తిరుగుతూ కొన్నిసార్లు దగ్గరికి వస్తుంది. పౌర్ణమి రోజు కన్పించే చంద్రుడి కంటే ఈ సమయంలో మూన్ సైజు, వెలుగు ఎక్కువ. రేపు 14% సైజు, 30% వెలుగు అధికంగా ఉండే జాబిలిని సాధారణంగా చూడవచ్చు. ఈ ఏడాదిలో 3 సూపర్ మూన్లలో మిగతా 2 నవంబర్, డిసెంబర్ లో ఏర్పడతాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement