• Oct 10, 2025
  • NPN Log

    2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా కెప్టెన్సీ మార్చిన బీసీసీఐ.. మరో రూల్ పెట్టింది. ఏ ఆటగాడైనా ఖాళీ సమయంలో దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. ప్లేయర్స్ తమ ఫిట్‌నెస్, ఫామ్‌ను కొనసాగించడమే దీని ఉద్దేశం. టెస్టులు, టీ20లకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, విరాట్ కూడా ఈ రూల్ పాటించాల్సి ఉంటుంది. అలా అయితేనే వారు 2027 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడే ఛాన్స్ ఉంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).