శ్రీ మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు..
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ మహర్షి వాల్మీకి జయంతోత్సవం సందర్భంగా మంగళవారం అనంతపురం నగరంలోని పాతూరు విద్యుత్ కార్యాలయం సమీపంలోని శ్రీ వాల్మీకి సర్కిల్లో ఉన్న శ్రీ మహర్షి వాల్మీకి విగ్రహానికి పుష్పామాలాలంకరణ చేసి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, తదితరులు..
*అనంతరం శ్రీ మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, తదితరులు..
*కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ కేశవనాయుడు, బిసి వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, డిపిఓ నాగరాజునాయుడు, వాల్మీకి డైరెక్టర్, నాయిబ్రాహ్మణ డైరెక్టర్, ఆయా సంఘాల నాయకులు, తదితరులు..
Comments