• Oct 10, 2025
  • NPN Log

    ప్రస్తుత కాలంలో ముప్ఫైఏళ్లకుపైగా దాంపత్యబంధంలో ఉండి, బాధ్యతలు తీరిన తర్వాత మలివయసులో కోర్టు మెట్లెక్కుతున్న జంటలు పెరుగుతున్నాయంటున్నాయి పలు అధ్యయనాలు. వీటిని ‘గ్రే డైవోర్స్‌’ అంటున్నారు. దీనికి సంబంధించి ఇటీవల చేసిన ఓ అధ్యయనంపై ‘జర్నల్‌ ఆఫ్‌ సోషల్‌ అండ్‌ పర్సనల్‌ రిలేషన్‌షిప్స్‌’లో ప్రచురించారు. భార్యాభర్తలిద్దరూ దీర్ఘకాలిక అసంతృప్తికి గురవ్వడం ఈ విడాకులకు ప్రధాన కారణం అని పరిశోధకులు అంటున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement