పట్టులాంటి జుట్టుకు తమలపాకు
పూజల్లో వాడే తమలపాకులు కురులను పెంచడంలో తోడ్పడతాయి. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కురులను దృఢంగా చేసి చుండ్రును తగ్గిస్తాయి. * తమలపాకు పేస్ట్‌కు కాస్త నెయ్యి, తేనె కలిపి తలకు పెట్టుకొని 20ని. తర్వాత కడిగేసుకోవాలి. * తమలపాకు పేస్టుకు కాస్త కొబ్బరినూనె, ఆముదం కలిపి తలకు పెట్టుకొని అరగంట తర్వాత కడిగేసుకోవాలి. వారానికి 2సార్లు చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
Comments