• Oct 10, 2025
  • NPN Log

    ఇండియాతో ఆయిల్ బిజినెస్ విషయంలో రష్యా కొత్త పంథా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కొనుగోళ్లకు సంబంధించిన పేమెంట్స్‌ను చైనా కరెన్సీ ‘యువాన్’తో చేయాలని భారత్‌ను రష్యా ట్రేడర్లు కోరినట్లు ‘రాయిటర్స్’ వెల్లడించింది. కనీసం 3 రష్యన్ షిప్‌మెంట్స్‌కు యువాన్స్‌తో IOC పేమెంట్ చేసినట్లు సమాచారం. ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో డాలర్లు, యూఏఈ దిర్హామ్స్‌తో ఇబ్బందులు తలెత్తకుండా ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement