కొంపదీసి.. ట్రంప్‌కు శాంతి దక్కుతుందా? ఏంటి!!
ఏ దేశానికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్న ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికై చేయని ప్రయత్నం లేదు. భారత్-పాక్ వార్ ఆగడం సహా తాజా ఇజ్రాయెల్-హమాస్ చర్చల వరకు ఏదైనా ‘నేనే.. నేనే.. గొడవ ఆపింది’ అని క్రెడిట్ అకౌంట్లో వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు పీస్ వస్తుందా? అనేది రేపు కమిటీ ప్రకటనతో తేలనుంది. నోబెల్‌కు తనను మించిన నోబుల్ పర్సన్ లేరు అనుకుంటున్న ట్రంప్‌కు శాంతి కాకపోయినా మనశ్శాంతైనా దక్కుతుందేమో చూడాలి.
Comments