• Oct 10, 2025
  • NPN Log

    న్యూయార్క్‌: ప్రపంచంలో అతి పెద్ద క్రిప్టోకరెన్సీ ‘బిట్‌కాయిన్‌’ ధర చుక్కలంటింది. ఆదివారం ఒక దశలో 1,25.245.57 డాలర్లకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. శనివారంతో పోలిస్తే ఇది 2.7 శాతం ఎక్కువ. దీంతో బిట్‌కాయిన్‌ మార్కెట్‌ క్యాప్‌ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ను మించిపోయింది. సంస్థాగత మదుపరుల కొనుగోళ్లు, ట్రంప్‌ సర్కారు సానుకూల విఽధానాలు, ప్రధా న కరెన్సీలతో పడిపోతున్న డాలర్‌ మారకం రేటు, అమెరికా ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల స్తంభన బిట్‌కాయిన్‌ ర్యాలీకి కారణాలుగా కనిపిస్తున్నాయి.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement