100 రోజుల్లోగా పరిష్కారానికి కృషి: పవన్
ఆంధ్ర ప్రదేశ్ : ఉప్పాడ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్‌ను ఆ ప్రాంత మత్స్యకారులు కలిసి పారిశ్రామిక కాలుష్యంపై విన్నవించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. పొల్యూషన్ ఆడిట్ చేపట్టాలని PCB అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. 100 రోజుల్లోగా సమస్య పరిష్కారానికి అవసరమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతకుముందు వేటకు వెళ్లి మృతిచెందిన 18 జాలర్ల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున బీమా సాయం అందజేశారు.
Comments