2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన సాధ్యమేనా?
బడ్జెట్, ఆర్థిక కారణాలతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఏ రాష్ట్రంలోనైనా నెమ్మదిగా ఉంటుంది. వేలల్లో భర్తీకే ఏళ్లు పడతాయి. అలాంటిది తాము ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తామని తేజస్వీ యాదవ్ ప్రకటించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బిహార్‌లో 2.9కోట్ల కుటుంబాలున్నాయని, హామీ ఆచరణ సాధ్యమేనా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎన్నికల వేళ కొండ మీది కోతినైనా తెస్తామని నేతలు చెబుతారని పలువురు విమర్శిస్తున్నారు.
Comments