ఇది కాంగ్రెస్ డ్రామా: హరీశ్ రావు
తెలంగాణ : ఆరు గ్యారంటీల్లాగే బీసీలకు 42శాతం రిజర్వేషన్లూ కాంగ్రెస్ డ్రామా అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ‘55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా బీసీల కోసం పనిచేసిందా? చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ జాతీయ నేతలతో ఢిల్లీ వేదికగా కొట్లాడాలి. కలిసి వచ్చేందుకు మా పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంది. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చేసిన కుట్రలు విఫలం అయ్యాయి’ అని విమర్శించారు.
Comments