ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం ధరలు ఇటీవల ఆల్టైమ్ గరిష్టానికి చేరువ అయ్యాయి. అయితే ప్రస్తుతం మళ్లీ క్రమంగా కిందికి దిగివస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగస్ట్ 17న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1, 01, 180కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92, 750కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 01, 330కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 92, 900కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 01, 180కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 92, 750కి చేరింది. వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 1, 01, 180, రూ. 92, 750
విజయవాడలో రూ. 1, 01, 180, రూ. 92, 750
ఢిల్లీలో రూ. 1, 01, 330, రూ. 92, 900
ముంబైలో రూ. 1, 01, 180, రూ. 92, 750
వడోదరలో రూ. 1, 01, 230, రూ. 92, 800
కోల్‌కతాలో రూ. 1, 01, 180, రూ. 92, 750
చెన్నైలో రూ. 1, 01, 180, రూ. 92, 750
బెంగళూరులో రూ. 1, 01, 180, రూ. 92, 750
కేరళలో రూ. 1, 01, 180, రూ. 92, 750
పుణెలో రూ. 1, 01, 180, రూ. 92, 750
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 1, 26, 200
విజయవాడలో రూ. 1, 26, 200
ఢిల్లీలో రూ. 1, 16, 200
చెన్నైలో రూ. 1, 26, 200
కోల్‌కతాలో రూ. 1, 16, 200
కేరళలో రూ. 1, 26, 200
ముంబైలో రూ. 1, 16, 200
బెంగళూరులో రూ. 1, 16, 200
వడోదరలో రూ. 1, 16, 200
అహ్మదాబాద్‌లో రూ. 1, 16, 200
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
Comments