జూబ్లీహిల్స్ బైపోల్.. బీజేపీ టికెట్ ఎవరికి?
తెలంగాణ : జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్‌ను బీజేపీ ఎవరికి కేటాయిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పోటీ చేసేందుకు దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ, కీర్తిరెడ్డి, మాధవీలత, ఆకుల విజయ, అట్లూరి రామకృష్ణ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురి పేర్లను రాష్ట్ర కమిటీ జాతీయ నాయకత్వానికి పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10న పార్టీ నేతలు మరోసారి సమావేశమై అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది.
Comments