• Oct 10, 2025
  • NPN Log

    పాక్‌కు కొత్తగా అడ్వాన్స్‌డ్ మిస్సైళ్లను అమ్మనున్నట్లు వస్తున్న వార్తలను అమెరికా ఖండించింది. ‘కాంట్రాక్టులో అడ్వాన్స్‌డ్ మీడియం రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్స్(AMRAAMs)ను పాక్‌కు డెలివరీ చేస్తామన్న అంశం లేదు’ అని తెలిపింది. కానీ పాక్ సహా పలు దేశాలకు ఆయుధాల నిర్వహణకు సాయం & విడిభాగాలు సరఫరా చేస్తామని ఆ కాంట్రాక్ట్‌లో ఉంది. దీంతో అమెరికా డబుల్ గేమ్ ఆడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement