పొంగులేటి vs కొండా దంపతులు?
తెలంగాణ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర పనుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం ఎక్కువైందని మంత్రి కొండా సురేఖ-మురళి దంపతులు హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రూ.71 కోట్ల టెండర్ పనులను పొంగులేటి తన మనుషులకు ఇప్పిస్తున్నారని చెప్పినట్లు సమాచారం. తన దేవాదాయ శాఖలో పొంగులేటి పెత్తనం పట్ల సురేఖ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎంకు కూడా ఫిర్యాదు చేసినట్లు మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments