శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాల దర్శనానికి PM
ఈ నెల 16న PM మోదీ కర్నూలు పర్యటన ఏర్పాట్లపై CM చంద్రబాబు సమీక్షించారు. ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ
సభలో పాల్గొంటారని చెప్పారు. ప్రధాని టూర్ ను సక్సెస్ చేయాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు, CS, DGP సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. PM శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకుంటారని CM తెలిపారు.
Comments