• Oct 10, 2025
  • NPN Log

    తెలంగాణ : మద్యం దుకాణాల దరఖాస్తుల విషయంలో ఎక్సైజ్ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని 2,620 రిటైల్ మద్యం దుకాణాలకు 2 వారాల్లో 2 వేల దరఖాస్తులే వచ్చాయి. 2023లో మొత్తం 98,900 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.2,600 కోట్లు సమకూరాయి. ఈ ఏడాది దరఖాస్తు రుసుము రూ.3 లక్షలకు పెంచడం, అక్టోబర్ 12 వరకు మంచి రోజులు లేకపోవడమే తక్కువ స్పందనకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. అక్టోబర్ 18తో దరఖాస్తుకు గడువు ముగియనుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement