ఉద్యోగులు దిక్కులేని వారయ్యారు: వెంకట్రామిరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ : కూటమి ప్రభుత్వం 16 నెలలుగా ఉద్యోగులకు ఒక్క DA కూడా ఇవ్వలేదని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఉద్యోగ సంఘాల నాయకులకు సీఎం చంద్రబాబు అపాయింట్‌మెంటూ ఇవ్వడం లేదని, వారు దిక్కులేని వారు అయ్యారని అన్నారు. గతంలో సలహాదారులు ఉద్యోగుల సమస్యలు వినేవారని గుర్తు చేశారు. గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగుల నిరసనలకు, ఉపాధ్యాయుల ధర్నాలకు మద్దతిస్తున్నామని ప్రకటించారు.
Comments