గుడ్న్యూస్.. ఫ్రీగా ట్రైన్ టికెట్ తేదీల మార్పు
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. కన్ఫామైన ట్రైన్ టికెట్ డేట్స్‌ను ఇకపై ఫీజు లేకుండా మార్చుకునేందుకు కొత్త పాలసీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని, టికెట్స్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉండదన్నారు. అయితే కొత్త తేదీల్లో టికెట్ కన్ఫర్మేషన్‌కు గ్యారంటీ ఇవ్వలేమన్నారు. అటు దీపావళికి దేశవ్యాప్తంగా 12,000 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు.
Comments