జంతువులకు CT స్కాన్ ఇలా చేస్తారు!
ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే మనకు CT స్కాన్ చేసినట్లే జంతువులకూ ఇలాంటి పరీక్షలే చేస్తారనే విషయం మీకు తెలుసా? స్కాన్ సమయంలో యంత్రం చేసే శబ్దానికి అవి కదిలితే చిత్రాల నాణ్యత తగ్గుతుందని జంతువులకు అనస్థీషియా ఇచ్చి కట్లు కడతారు. మత్తు ఇచ్చే ముందు తగిన జాగ్రత్తలతో రక్త పరీక్షలు చేస్తారు. ఈ ప్రక్రియ 5 నుంచి 30 నిమిషాల వరకు వైద్యుల పర్యవేక్షణలో జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.
Comments