దీపావళి కానుకగా అకౌంట్లలోకి రూ.7వేలు?
ఆంధ్ర ప్రదేశ్ : అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు(రూ.5వేలు) ఈ నెలలోనే జమయ్యే అవకాశాలున్నాయి. దీపావళి సందర్భంగా PM కిసాన్ 21వ విడత (రూ.2వేలు) రిలీజ్ చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో పాటు రాష్ట్ర సాయం(మొత్తం రూ.7వేలు) కూడా జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Comments