దీపావళికి హాలిడే ప్రకటించిన కాలిఫోర్నియా
యూఎస్‌లోని మరో రాష్ట్రం దీపావళిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించింది. కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని భారతీయులకు సంతోషాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు. దీంతో పెన్సిల్వేనియా, న్యూయార్క్ తర్వాత దీపావళిని సెలవు రోజుగా గుర్తించిన మూడో అమెరికా రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. ఫిజీ, మలేషియా, నేపాల్, శ్రీలంక, సింగపూర్ తదితర దేశాల్లోనూ దీపావళి రోజున సెలవు ఉంది.
Comments