ఎల్లుండి జూబ్లీహిల్స్ బైపోల్ బీజేపీ అభ్యర్థి ప్రకటన?
తెలంగాణ : జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థి కోసం బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. కీర్తీ రెడ్డి, పద్మా వీరపునేని, ఆలపాటి లక్ష్మీనారాయణ, ఆకుల విజయ, కొంపల్లి మాధవితో పాటు మరొకరిని షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. ఈ జాబితాను రాష్ట్ర నాయకత్వం కేంద్ర పార్లమెంటరీ కమిటీకి పంపనుంది. అక్కడ చర్చించి ఎల్లుండి అభ్యర్థిని ప్రకటించనున్నారు. అయితే ఈ అభ్యర్థుల పేర్లతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని టాక్.
Comments